15/07/2026
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త ఎంతో బాధాకరం.
ప్రజా సేవలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.
ఓం శాంతి. 🙏🕯️
— SAIGA HOME SERVICES
"ఒక్క సైగతో... సైగా మీ సేవలో!"