HomeMaking-Sindhu

  • Home
  • HomeMaking-Sindhu

HomeMaking-Sindhu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from HomeMaking-Sindhu, Home improvement, .

video creator
DM For Paid promotions & Collaborations👇
email : [email protected]
youtube family 250 k+, insta family 261 k +
https://youtube.com/?si=CKZdA38ZhMWuhw89
https://www.instagram.com/homemaking_sindhu?igsh=OHQ3ZXcxaWhuN3Vv

04/10/2026

Flaxseed Gel for Hair!

ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఫ్లాక్స్ సీడ్స్ జెల్‌తో జుట్టుకి మంచి కేర్ ఇవ్వొచ్చు. 😍

ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఎలా తయారు చేయాలి?
ఎలా అప్లై చేయాలి?
ఎంతసేపు ఉంచాలి?
అన్నీ ఈ రీల్‌లో చూడండి! 💆‍♀️

మీ Hair Care Routineలో ఈ Natural DIYని ట్రై చేయండి. 🌿

HealthyHair HairRoutine TeluguReels TeluguBeauty HairTips

🎉 OCTOBER GIVEAWAY LIVE! 🎉📅 October 4th | Sunday⏰ 1:00 PM🎁 October Giveaway Winners ని LIVE లోనే announce చేయబోతున్నాం! ...
03/10/2026

🎉 OCTOBER GIVEAWAY LIVE! 🎉

📅 October 4th | Sunday
⏰ 1:00 PM

🎁 October Giveaway Winners ని LIVE లోనే announce చేయబోతున్నాం! 🥳❤️

మీ అందరూ తప్పకుండా LIVE కి వచ్చి మీ పేరు ఉందో లేదో చూడండి! 😍

🍀 Good Luck Everyone! ❤️

03/10/2026

Hair careని లోపల నుంచి support చేయడానికి నా routineలో Be Bodywise Hair Gummies

Tasty gummiesతో daily hair-care routineకి ఒక easy addition!

HairGrowthJourney HairCareTips BeautyRoutine SelfCare HairGoals

03/10/2026

https://dl.flipkart.com/s/TAANINuuuN?affExtParam1=Gh5vDsXxwEkPnQ8FKmtVvG_p63594876&affid=atgwish&affExtParam2=7c673bf60dae38a5d31d07ae6e287743&MCN=WL
🍌 అరటిపండ్లతో ఇలా ట్రెడిషనల్ బనానా హల్వా చేశారా? 😍

చాలా ఈజీగా, ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకునే ఈ హల్వా టేస్ట్ అదిరిపోతుంది ❤️
ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది! 😋

మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.

TeluguRecipes EasyRecipes IndianSweets

01/10/2026

పిల్లలకు టేస్టీగా ఉండాలి… మనకు హెల్తీగా ఉండాలి! 😍❤️
హెల్తీగా, ఈజీగా చేసుకునే ఈ బిస్కెట్లలా స్నాక్‌గా చాలా బాగుంటాయి. 🥰
ఒక్కసారి చేసి పెడితే మళ్లీ మళ్లీ అడుగుతారు! 😋

మీ పిల్లలకు కూడా తప్పకుండా ట్రై చేయండి ❤️

HealthyRecipes IndianRecipes TeluguRecipes EasyRecipes HomemadeGoodness HealthyFood SnackIdeas

01/10/2026

Comment for "Link"
*“Amazon Great Indian Festival Early Deals are LIVE NOW!”** 🛍️🔥

amazonhomeindia amazonhomeinfluencerprogram

29/09/2026

🧴 వాటర్ బాటిల్స్‌ని సబ్బుతో క్లీన్ చేయకండి!
సబ్బు వాసన రాకుండా వేడి నీళ్లు + ఉప్పు + నిమ్మరసం + బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకోండి. ✨🍋

Homemaking

28/09/2026

⚠️ TV, Air Fryer లాంటి electronic items మీద cleaning liquid ని direct‌గా spray చేయకండి! ❌💦

Liquid లోపలికి వెళ్లి device damage అయ్యే అవకాశం ఉంటుంది.
ముందుగా cloth మీద spray చేసి, తర్వాత clean చేయడం safer way. ✨

చిన్న mistake… పెద్ద damage అవ్వొచ్చు! 😳
Save చేసుకోండి & ఇంట్లో వాళ్లతో share చేయండి ❤️

ElectronicsCare AirFryerTips TVCare HomemakingTips SmartLiving

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when HomeMaking-Sindhu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed home improvement business?

Share